లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఖైదీ 2’పై స్పందించిన లోకేష్, స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిందని వెల్లడించాడు. దాదాపు 30-35 పేజీల స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే రెడీగా ఉందనీ, కథపై తాను ఎగ్జైటెడ్‌గా ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం ‘కూలీ’ పూర్తైన తర్వాతే ‘ఖైదీ 2’ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈసారి ఖైదీ రిటర్న్ మరింత మాస్, మరింత ఎమోషనల్‌గా ఉంటుందని హింట్ ఇచ్చాడు.

‘ఖైదీ 2’ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.. హైప్‌తో చంపేసేలా ఉన్నాడే!
Posted on: 06-08-2025
Categories:
Movies