‘G2’

‘G2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మంచి సీజన్‌పై కర్చీఫ్ వేసిన అడివి శేష్

Posted on: 05-08-2025

Categories: Movies

'గూఢచారి' సీక్వెల్ 'జీ 2' కోసం అడివి శేష్ భారీ ప్లాన్ చేస్తున్నారు. ఆరు దేశాల్లో షూటింగ్ జరిపి, మే 1, 2026న విడుదల చేయనున్నారు. వామికా గబ్బీ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. శేష్ స్వయంగా కథ రాసి, యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టనున్నారు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇంతకీ ఈ సీక్వెల్ లో శేష్ ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడో చూడాలి

Sponsored