క‌న్న‌ప్ప రివ్యూ.. మంచు విష్ణు హిట్ కొట్టాడా?

క‌న్న‌ప్ప రివ్యూ.. మంచు విష్ణు హిట్ కొట్టాడా?

Posted on: 27-06-2025

Categories: Movies

మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ ఫాంట‌సీ డ్రామా `క‌న్న‌ప్ప‌`. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్‌బాబు స్వ‌యంగా రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ న‌టుల‌తో పాటు బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, ఐశ్వర్య, ముఖేష్ రిషి త‌దిత‌రులు క‌న్న‌ప్ప‌లో భాగం అయ్యారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందించారు.

Sponsored