ఇండ‌స్ట్రీలోకి

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి పాతికేళ్లు.. కానీ పెళ్లి త‌ర్వాతే ఓ కోరిక తీరిందంటున్న‌ సిద్ధార్థ్‌!

Posted on: 30-06-2025

Categories: Movies

`బొమ్మరిల్లు` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోయాడు. కానీ ఇక్కడ విజయాల కన్నా పరాజయాలే ఎక్కువగా పలకరించడంతో తమిళ బాట పట్టిన సిద్ధార్థ్.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అక్కడ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్‌లో `ఇండియ‌న్ 2`, `మిస్ యు`, `టెస్ట్` వంటి చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించాడు.

Sponsored