ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం ది రాజా సాహెబ్. టీజర్ 24 గంటల్లో 59 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ప్రభాస్ విన్టేజ్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో హైప్ పెంచింది. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ప్రభాస్ ‘ది రాజా సాహెబ్’ టీజర్ సంచలనం – డిసెంబర్ 5న విడుదల!
Posted on: 18-06-2025
Categories:
Movies