Posted on: 03-07-2025
హోంమంత్రి వంగలపూడి అనిత తన నియోజకవర్గంలోని హాస్టల్‌లో బొద్దింకనిపించిందంటూ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఈ సంఘటనపై “నిజం నిప్పులాంటిది” అంటూ ట్వీట్ చేసింది