తెలుగు

తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే?

Posted on: 11-08-2025

Categories: Politics | Telangana

తెలుగు రాజకీయాల్లో ఆదివారం ఇంట్రస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐదుగురు మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో దిగారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sponsored