జేఎన్‌టీయూ

జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలాయ్‌.. కంప్యూటర్ సైన్స్‌లో కూడా..

Posted on: 11-08-2025

Categories: Politics | Telangana

సార్ ఎప్‌సెట్‌లో నా ర్యాంక్ లక్షల్లో వచ్చింది. నాకు జేఎన్టీయూలో ఏదో ఒక బ్రాంచ్‌లో సీటు వస్తుందా అంటే.. ఎవరైనా సీటు అస్సలు రానే రాదు అని సమాధానం ఇస్తారు. అంతే కాదు.. 10 వేల లోపు ఉన్నవారికే వచ్చే అవకాశం తక్కువ.. అలాంటిది లక్షకు పైగా ర్యాంక్ వచ్చిందంటే ఇక మర్చిపోవడమే అని అంటారు. కానీ ఇక్కడ అనూహ్యంగా ఈ సంవత్సరం క్యాంపస్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Sponsored