టీమిండియా అభిమానులకు నిరాశ కలిగించే వార్త! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇప్పుడల్లా భారత జెర్సీలో చూసే అవకాశం లేదు. బంగ్లాదేశ్ పర్యటన రద్దు కావడం, శ్రీలంకతో టూర్ పట్టాలెక్కకపోవడంతో వారి రాక ఆలస్యమైంది. ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఉండటంతో వారు ఆడటం లేదు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిని చూడవచ్చు. ఆస్ట్రేలియాలో ఇది వీరిద్దరికీ చివరి సిరీస్ కావచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా ఘనంగా వీడ్కోలుకు ప్లాన్ చేస్తోంది.

రోహిత్ శర్మ - విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పుడల్లా టీమిండియాలో చూడటం కష్టమే!
Posted on: 06-08-2025
Categories:
Sports