రీంనగర్‌లో ఓ భార్య తన భర్తను కిరాతకంగా చంపించింది. వేధింపులు, వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్త హతమార్చింది. భర్తకు మద్యం తాగించి.. ఆపై చెవుల్లో గడ్డి మందు పోసి కిరాతకంగా అంతమెుందించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.