ఏపీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ మేరకు లేఅవుట్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు 90 రోజుల గడువు కూడా ఇచ్చింది..ఈ మేరకు మరో కీలక ప్రకటన చేశారు. లేఅవుట్ క్రమబద్దీకరణకు సంబంధించి ఫీజులపై రాయితీ కూడా ప్రకటించింది. ఫీజుల్ని చెల్లించినవారికి ఏకంగా 10శాతం డిస్కైంట్ ప్రకటించారు. అయితే కొన్ని స్థలాలను మాత్రం క్రమబద్దీకరణకు అంగీకరించేది లేదని ప్రభుత్వం తెలిపింది.