మురుగు

మురుగు నీటికి మ్యాజిక్‌తో చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ఇక కనపడదంతే!

Posted on: 05-08-2025

Categories: Politics | Andhra

గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. పల్లెలలో మురుగు నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్ విధానం అమలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ మ్యాజిక్ డ్రైయిన్లను ఇప్పటికే నిర్మించారు. అక్కడ మంచి ఫలితాలు రావటంతో గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.

Sponsored