WTC

WTC పాయింట్స్ టేబుల్‌లో దూసుకొచ్చిన భారత్.. ఈసారి ఫైనల్ ఖాయమేనా!

Posted on: 05-08-2025

Categories: Sports

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 46.67 విజయశాతంతో మూడో ప్లేసుకు దూసుకొచ్చింది. అటు ఇంగ్లాండ్.. నాలుగో ప్లేసుకు పడిపోయింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక రెండో ప్లేసులో నిలిచింది. భారత్.. ఈ ఏడాది స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.

Sponsored