టీమిండియా

టీమిండియా క్రికెట్ షెడ్యూల్ 2025.. ఎవరితో, ఎప్పుడు మ్యాచ్ అంటే..!

Posted on: 05-08-2025

Categories: Sports

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తో టీమిండియా 2025 ఏడాదిని ముగించనుంది. ఆసియా కప్ కాకుండా.. భారత్.. ఈ ఏడాది ఇంకా 20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఆడనుంది.సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆసియాకప్ 2025 జరగనుంది. ఇందులో భారత్ తన తొలి మ్యాచులో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీ దుబాయ్ వేదికగా జరగనుంది. ఇందులో సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 19 తేదీల్లో మరో రెండు లీగ్ స్టేజ్ మ్యాచులు జరగనున్నాయి.

Sponsored