భారత క్రికెట్ డిక్షనరీ నుంచి వర్క్‌లోడ్ అనే పదాన్ని తీసివేయాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఐదు టెస్ట్‌లలో వరుసగా బౌలింగ్ చేసిన సిరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు వర్క్‌లోడ్ అని ఆలోచించకూడదని వెల్లడించారు. పాదానికి ఫ్రాక్చర్ అయినా.. రిషభ్ పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడని ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేశారు.

సిరాజ్‌ను చూసి నేర్చుకోండి.. 'వర్క్‌లోడ్' అనే పదాన్ని డిలీట్ చేయండి: గవాస్కర్
Posted on: 05-08-2025
Categories:
Sports