కడుపునొప్పితో హాస్పిట‌ల్‌కి వెళ్తే డెలివరీ చేసిన డాక్ట‌ర్లు.. అస‌లు ట్విస్ట్ అదే!

కడుపునొప్పితో హాస్పిట‌ల్‌కి వెళ్తే డెలివరీ చేసిన డాక్ట‌ర్లు.. అస‌లు ట్విస్ట్ అదే!

Posted on: 30-06-2025

Categories: Around The World

కడుపు నొప్పితో విలవిలలాడుతూ హాస్పిటల్ కి వెళ్లిన ఓ మహిళకు డాక్టర్లు డెలివరీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. డెలివరీ అయ్యేంతవరకు తాను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ మహిళకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు తెలియకపోవడం. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది.

Sponsored