బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేపు ఎన్నిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేపు ఎన్నిక

Posted on: 30-06-2025

Categories: Politics

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంశం ైక్లెమాక్స్‌కు చేరింది. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్‌ హాలులో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరుగుతున్నది.

Sponsored