హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుత రోజుల్లో ఫేస్ బుక్ పరిచయాలు ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలు కేటుగాళ్ల వలలో చిక్కి గుడ్డిగా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కూడా ఫేస్‌బుక్ మాయలోడి ట్రాప్ లో పడి కష్టాలను కొని తెచ్చుకుంది. నయ వంచనకు గురైంది.