హైదరాబాద్‌లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది.హైదరాబాద్: హైదరాబాద్‌లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది. ఇండిగో 6E-6473 విమానం పుణె నుంచి హైదరాబాద్‌కు వస్తున్నది. ఆదివారం ఉదయం 8.43 గంటలకు పుణె విమానాశ్రయం నుంచి బయల్దేరింది.

Air Traffic | భారీగా ఎయిర్ ట్రాఫిక్.. హైదరాబాద్‌లో దిగాల్సిన విమానం విజయవాడకు
Posted on: 30-06-2025
Categories:
Telangana