టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దిల్ రాజు. జీరో నుంచి స్టార్ట్ అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో దిల్ రాజు ఐదు పదుల వయసులో రెండో వివాహం వైపు మొగ్గు చూపడం ఎంతటి చర్చనీయాంశం అయిందో తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. ఈ దంపతులకు హన్షిత రెడ్డి అనే కుమార్తె ఉంది. ఆమెకు పెళ్లై పిల్లలు కూడా జన్మించారు.

దిల్ రాజుతో పెళ్లి.. సెకండ్ ప్రెగ్నెన్సీ.. తేజస్విని చెప్పిన విశేషాలివి!
Posted on: 30-06-2025
Categories:
Movies