పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు షూటింగ్స్, మరోవైపు పొలిటికల్ మీటింగ్స్ తో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు. పైగా ఈ మధ్య మరింత హ్యాండ్సమ్ గా కూడా మారారు. కుంభమేళా సమయంలో పవన్ లుక్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు సమాధానంగా రెండు మూడు నెలల్లోనే పవన్ దాదాపు పది కేజీల బరువు తగ్గారు.

ఏపీ డిప్యూటీ సీఎం కొత్త లుక్.. చెప్పుల ధర తెలిస్తే షాక్!
Posted on: 25-06-2025
Categories:
Politics